రిజర్వ్ బ్యాంక్
ఆఫ్ ఇండియా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం జూన్, జులై, ఆగస్టులో శని, ఆదివారాలతో పాటు పండగలు కలుపుకుంటే బ్యాంకులకు
దాదాపు 30 రోజులు (కొన్ని ప్రాంతాలలో) సెలవులు వస్తున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు
పనిచేయవు కనుక అందుకు అనుగణంగా కస్టమర్లు ప్లాన్ చేసుకోవచ్చు.
జూన్ నెల
శని, ఆదివారాలైన 7, 13, 14, 17,
23, 24, 31 వ తేదీలు సెలవులు. వీటితో పాటు జూన్ 18న గురు హర్ గోబింద్ జీ జయంతి సెలవు (కొన్ని రాష్ట్రాల్లో)
జులై నెల
శని, ఆదివారాలైన 5, 11, 12, 19,
25, 26 వ తేదీలు సెలవులు. వీటితో పాటు జులై 31న
బక్రీద్ సెలవు
ఆగస్టు నెల
శని, ఆదివారాలైన 2, 8, 9, 16, 22,
23, 29, 30 వ తేదీలు సెలవులు. వీటితో పాటు ఆగస్టు 3న రక్షాబంధన్, 11న శ్రీకృష్ణ జన్మాష్టమి స్థానిక
సెలవు, 12న శ్రీకృష్ణ జన్మాష్టమి గెజిటెడ్ హాలీడే, 15
స్వాతంత్ర దినోత్సవం, 21న తీజ్ లోకల్ సెలవు,
22న వినాయక చవితి, 30న మొహర్రం గెజిటెడ్ సెలవు,
ఆగస్టు 31న ఓనమ్ లోకల్ సెలవు
0 Komentar