School Education
- MANA PAALANA- MEE SUCHANA Necessary instructions to all field level officers,
parents committees and students to watch the live telecast of Hon’ble CM
interaction on 27th May
మన పాలన - మీ
సూచన కార్యక్రమం క్రింద ది. 27.05.2020 న ఏపీ సియమ్ శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి లైవ్ ఇంటరాక్షన్ ను పేరెంట్స్ కమిటీ సభ్యులు మరియు
విద్యార్థులు టీవీ లలో చూసేలా తగు ఏర్పాట్లు చేయవలసిందిగా RJD లను, DEO లను ఆదేశిస్తూ CSE, AP వారు విడుదల చేసిన
ప్రొసీడింగ్స్..
0 Komentar