‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో “విద్యా రంగం”పై సీ.ఎం. జగన్ గారి సమీక్ష లైవ్ లో...
Govt. official Youtube Channel Live..
‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో
భాగంగా నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగంపై సదస్సు
నిర్వహించనున్నారు. విద్యా రంగంలో ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరు, తదితర అనేక అంశాలపై ఈ సదస్సు
జరుగుతుంది. ఈ సదస్సుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమన్వయకర్తగా
వ్యవహరిస్తారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నత
విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వివిధ విద్యా
విభాగాలకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు, ఆయా
కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు దీనిలో పాల్గొని మాట్లాడనున్నారు.
Dsc 2018 sgt ki postings yeppudu estaru sir....exam 2019 January lo rasamu. Ippatike 1 and half year dhatindhi maku postings ivvaledhu...plz respond sir...
ReplyDelete2018 dsc sgt telugu fill up cheyandi sir chala narakam anubhavistunnam
ReplyDeleteసార్ 2018 డీఎస్సీ నియామకాలలో మెజారిటీ పోస్టులు అయిన SGT (తెలుగు) లను కోర్టు కారణాలు చూపి నిలిపివేశారు.. కోర్టు వ్యవహారాలు చాలా నత్తనడకన సాగుతున్నాయి. దయచేసి మా 3,700 మంది ఆవేదన అర్థం చేసుకొని మీరు చొరవ చూపి మాకు ఉన్న అడ్డంకులను తొలగించి పోస్టింగ్లు ఇవ్వండి సార్.
ReplyDeleteSir 2018 DSC SGT TELUGU POSTINGS కు సంబంధించిన సర్టిఫికేట్ వేరిఫికేషన్ పూర్తి అయి 6 నేలలు అవుతుంది. సర్ మా బాధను అర్థంచేసుకుని మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి సర్.
ReplyDeleteDSC2018 Sgt Telugu postings ivvandi sir plz 2 yrs nunchi wait chestunnam plz give our postings🙏🏼🙏🏼
ReplyDeletePlease give me sgt Telugu postings sir
ReplyDeletePlease give me dsc 2018 sgt Telugu postings sir
ReplyDeleteSir please dsc 2018 Sgt Telugu posting ivvandi
ReplyDeleteSir please 2018 Dsc Sgt Telugu postings
ReplyDeleteSir pls clear 2018 sgt court cases as early as possible
ReplyDeleteSir please 2018 Dsc Sgt Telugu postings ivvandi sir court case vilinta tvaraga clear cheyyandi sir
ReplyDelete