DSC-2003 ఉపాధ్యాయుల సమాచారం పంపడంలో సందేహాలు-సమాధానాలు
ఎడ్యుకేషన్
డిపార్ట్మెంట్ నుండి వేరే డిపార్ట్మెంట్ కు వెళ్లిన వారు
1) మీ SR కాపీ ATTESTED ZEROX
2) ఫస్ట్ appointment ఆర్డర్
3) చివరి గా ఏ మండలం లో పని చేశారో ఆ మండల ట్రాన్స్ఫర్ ఆర్డర్
4) చివరి గా పని చేసిన మండలం నుండ relieve అయిన ఆర్డర్
5) ఇప్పుడు పని చేస్తున్న డిపార్ట్మెంట్ APPOINTMENT ఆర్డర్
6) ప్రస్తుతం చేస్తున్న సర్వీస్ సర్టిఫికెట్ (ఎప్పటి నుండి ఎప్పటి వరకు
అనేది)
వీటి నకలును జత
చేసి చివరిగా పని చేసిన మండల MEO గారిని లేదా హై స్కూల్ HM గారిని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ రాసి వారిని కలిసి సంబంధిత మండల లిస్ట్ లో
మీ పేరు యాడ్ చేయించుకోగలరు. వారు ఒప్పుకొననిచో మీ సర్వీస్
అన్ని వివరాలతో కూడిన లెటర్ లో చివరి మండలం లో పనిచేసిన MEO/HM గారి సైన్ తో DEO ఆఫీస్ లో సంప్రదించగలరు.
INTER DISTRICT
610 లో &ఇంటర్ డిస్ట్రిక్ట్ లో ఇతర జిల్లాలకు వచ్చిన వారు ప్రస్తుతం
పనిచేస్తున్న చోటు నుండి వివరాలు పంపుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
MUNICIPALITY
ఎవరైనా
మున్సిపాలిటీ లలో DSC-2003 కు సంబంధించిన వారు SA లు గా పనిచేస్తుంటే మీ HIGH SCHOOL HM గారి ద్వారా DEO
గారికి సమాచారం పంపుకొనగలరు, DSC-2003 కు
సబంధించి మున్సిపాలిటీ లలో ఎవరైనా SGT గా వర్క్ చేస్తుంటే మీ
D.I గారి ద్వారా DEO లకు సమాచారం
పంపించుకొనగలరు.
0 Komentar