RBI extends moratorium on loans for another 3 months
టర్మ్ లోన్లపై
మారటోరియంను మరో 3 నెలలు పొడిగించిన ఆర్బీఐ...
ఆర్బీఐ గవర్నర్
శక్తికాంత్ దాస్ వినియోగదారులకు భారీ ఊరట కల్పించారు. టర్మ్ లోన్లపై మారటోరియం
మరో మూడు నెలలను పొడిగిస్తున్నట్లు చెప్పారు.
జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్ లోన్లపై మారటోరియం కొనసాగుతుందని
వెల్లడించారు. ఆర్‌బీఐ వడ్డీరేట్లలో కుడా కీలక మార్పులను చేసింది. వడ్డీరేట్లు 40
బేసిస్ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించింది. ఈ రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై
ఆర్‌బీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ
చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు
3.35 శాతానికి తగ్గించింది.
0 Komentar