RC No.Spl/SCERT/2020
Dt:15-05-2020
కోవిడ్-19
ప్రత్యేక పరిస్థితి లో ఉపాధ్యాయుల విలువైన సమయం ను అర్థవంతమైన కార్యక్రమం లో
నిమగ్నమయ్యేలా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో SIEMAT వారు
ఉపాధ్యాయులకు ఉత్తమ బోధనోపకరణాల పోటీ ని నిర్వహించబోతున్నారు. ఉపాధ్యాయులు తమ
ప్రతిభను ప్రదర్శింటకు SCERT వారు కల్పిస్తున్న ఈ సదవకాశం ను
సద్వినియోగం చేసుకొనవలెనని తెలియజేయడమైనది.
విభాగాలు
1.ప్రైమరీ
విభాగం (1-5 బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు)
2. సెకండరీ విభాగం (6-10తరగతులు బోధిస్తున్న
ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు ) పాల్గినవచ్చు.
TLM పంపుటకు సమయం
15-5-2020 నుండి 20-5-2020 లోపుగా పంపవలయును.
పంపవలసిన
చిరునామా
id_apscertcompetition@gmail.com
అనుచిరునామా కు పంపవలెను
నిభందనలు
1.వివిధ
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు పాల్గొనవచ్చు.
2.సబ్జెక్టు లో ఒక్క విషయం పై మాత్రమే పంపాలి.
3. చిత్రాలు...నమూనాలు...వీడియో (1నిమిషం మించకుండా)
రూపంలో ఉండవచ్చు.
0 Komentar