SERVICE BOOK
RULES / ENTRIES MATTERS / ENTRIES IN SR CHECK LIST / E-SR ENTRY REQUIRED DETAILS
మీ SR లో ఇవి enter అయ్యాయో లేదో తెలుసుకోండి
SR కు సంభందించిన పూర్తి వివరాలతో కూడిన PDF క్రింద ఉన్నది గమనించగలరు.
Service Register
Entreis:-
మీ ఎస్. ఆర్. లో
అన్ని ఎంట్రీస్ పడ్డాయా? ప్రతి సంవత్సరం ఎస్ .ఆర్ .ను చెక్
చేస్తున్నారా?
అయితే ఈ క్రింది entries చెక్లిస్ట్ రాసుకోండి మీ ఆఫీసు నుంచి ఎస్. ఆర్ .ను అడిగి చెక్ చేసుకోని
ఏదైనా ఎంట్రీ పెండింగ్లో ఉంటే మీ హెచ్.ఎం .లేదా ఎం .ఈ .ఓ. గారికి తెలియజేసి
అప్డేట్ చేసుకోండి.
1. Periodical
Increments entry:-
ప్రతి సంవత్సరం
మీకు శాంక్షన్ చేసే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంట్రీ అప్డేట్ అయ్యిందా లేదా అలాగే మీ
సర్వీస్ ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో సర్వీస్ వెరిఫై స్టాంప్ మీ ఎస్. ఆర్.
లో వేశారా? లేదా ?సరి చూసుకోండి.
2.G.I.S.ఎంట్రీ:-
జి .ఐ .ఎస్ .చందా
డిడక్టు అవుతూ ఉంటుంది కదా .మీ ఎస్ .ఆర్ .లో జి .ఐ .ఎస్ .అమౌంట్ సబ్స్క్రిప్షన్
ఎంత కాలం ,ఎంత అమౌంట్ డిడక్ట్ అయిందో ఆ ఎంట్రీ రాశారా ?లేదా ?చెక్ చేసుకోవాలి .అయితే జి .ఐ .ఎస్ .అమౌంట్ enhance
అవుతూ ఉంటుంది .గమనించుకోవాలి.
3. APGLI ఎంట్రీ:-
మీ జీితంలో ప్రతి
నెల ఏ.పీ .జి .ఎల్ .ఐ .అమౌంట్ డిడక్ట్
అవుతుంది కదా .మీ ఎపిజిఎల్ఐ subscription enhance అయినప్పుడల్లా ఎంట్రీ
పడిందా ?లేదా? చెక్ చేసుకున్నారా.
4. E.L. Entry:-
ప్రతి సంవత్సరం
సర్వీస్ పూర్తి అయినప్పుడు మనకు ఇచ్చే Earned Leave ను ఎస్ .ఆర్.
చివర రాసే ఈ .ఎల్. ఖాతాలో అప్డేట్
అయ్యిందా లేదా చూసుకోవాలి.
5. Half Pay Leave
Entry:-
ప్రతి సంవత్సరం
సర్వీస్ పూర్తి అయినప్పుడల్లా మనకు మంజూరయ్యే 20 half pay leave లను S.
R.చివరి పేజీలో half
pay leave ఖాతాలో అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి.
6. Training
Entry:-
ఇంతవరకు సమ్మర్
లో అయిన ట్రైనింగ్ , ఇతర
డ్యూటీ వివరాలు entries అప్డేట్ అయ్యిందా లేదా చూసుకోవాలి
.ఇది చాలా ముఖ్యమైన విషయం.
7. E. H. S.
Entry:-
Employee Health
Scheme ఎంట్రీ మీ ఎస్. ఆర్ .లో రాయబడిందా ?లేదా
?చూసుకోవాలి.
8. A.A.S.
Entry:-
మన సర్వీసు 6,12,18,24సంవత్సరాలు పూర్తి అయినప్పుడు A.A.S. ఇంక్రిమెంట్ మన
ఎస్. ఆర్. లో ఎంట్రీ అయిందా ?లేదా ? చూసుకోవాలి.
9.Antecedent
entry:-
ఆంటీస్డెంట్
వెరిఫికేషన్ అయిన తరువాత మన ఎస్ .ఆర్ .లో ఐడి నెంబర్ తో సహా ఎంట్రీ అయ్యిందో లేదో
చూసుకోవాలి.
10. Service
Regulations entry:-
ఆంటీసిడెంట్
వెరిఫికేషన్ తరువాత రెగ్యులరైజేషన్ ఎంట్రీ అయిందా లేదా చూసుకోవాలి.
11.Promotion
entry:-
మనకు ప్రమోషన్స్
వచ్చినప్పుడు ఎంట్రీని ఎస్. ఆర్ .లో వేయించుకోవాలి.
12.Transfers
entry:-
మనకు
ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు జాయినింగ్ మరియు ట్రాన్స్ఫర్ ఎంట్రీ వేయించుకోవాలి.
13.Departmental
test entry:-
మనం GOT,EOT,
Language tests,.HM account tests ఇలా ఏదైనా డిపార్ట్మెంటల్ టెస్ట్
పాస్ అయితే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.
14.Higher
Qualifications entry:-
మన డిగ్రీ ,పీజీ
,బీఈడీ ,ఎంఈడీ ,ఎంపీఈడీ
ఇలా ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ ఎంట్రీ చేయించుకోవాలి.
✒జంద్యాల.సుబ్బలక్ష్మి గారు. విద్య _వికాసం
టెక్నికల్ టీం, విద్య _వికాసం
SERVICE BOOK
RULES, ENTRIES MATTERS, ENTRIES IN SR CHECK LIST DETAILS PDF
E-SR ENTRY REQUIRED
DETAILS
Sir if corrections r to be made in service book how to do
ReplyDelete