జూన్ 1
నుంచి రైళ్లు-నేటి నుంచే రైల్వే బుకింగ్స్
జూన్ ఒకటో తేదీ
నుంచి సాధారణ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ 200 రైళ్లను నడపాలని నిర్ణయించిన విషయం
తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రైళ్ల జాబితాను రైల్వేశాఖ ప్రకటించింది. ఇవన్నీ ప్రత్యేక
రైళ్లుగానే రైల్వేశాఖ నడపనుంది. ముందస్తు టికెట్ బుకింగ్లు ఈ నెల 21వ
తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయనివెల్లడించింది. జనరల్
కోచ్ ల్లోనూ రిజర్వుడ్ సీట్లు ఉంటాయని తెలిపింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైళ్ల వివరాలు....
హైదరాబాద్-ముంబై:
సీఎస్టీ హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్
సికింద్రాబాద్-హౌరా:
ఫలక్నుమా ఎక్స్ ప్రెస్
హైదరాబాద్-
న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్ ప్రెస్
సికింద్రాబాద్ -
దానాపూర్: దానాపూర్ ఎక్స్ ప్రెస్
సికింద్రాబాద్-
గుంటూరు: గోల్కొండ ఎక్స్ ప్రెస్
నిజామాబాద్-
తిరుపతి: రాయలసీమ ఎక్స్ ప్రెస్
హైదరాబాద్-
విశాఖపట్నం: గోదావరి ఎక్స్ ప్రెస్
సికింద్రాబాద్-
నిజాముద్దీన్: దురంతో ఎక్స్ ప్రెస్
విశాఖపట్నం-న్యూఢిల్లీ:
ఏపీ ఎక్స్ ప్రెస్
హౌరా-యశ్వంతపూర్:
దురంతో ఎక్స్ ప్రెస్
ఎర్నాకులం-
నిజాముద్దీన్: దురంతో ఎక్స్ ప్రెస్
దానాపూర్-కేఎస్ఆర్
బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్ ప్రెస్
జూన్ 1
నుంచి నడువబోవు అన్ని రైళ్ల వివరాలు
0 Komentar