AFCAT 2020 (II) for recruitment of Commissioned Officers in flying and
ground duty (Technical and Non-Technical) Posts
భారత వైమానిక
దళంలో పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉన్నత స్థాయి
ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫెక్యాట్)-2020కు
నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీల
సంఖ్య: 258
పోస్టుల వివరాలు:
ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ, ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటియోరాలజీ ఎంట్రీ
ఖాళీలున్న
విభాగాలు: ఫైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్),
దరఖాస్తు విధానం:
ఆన్లైన్
దరఖాస్తుల
ప్రక్రియ ప్రారంభం: 15.06.2020
దరఖాస్తులకు
చివరి తేది: 14.07.2020
ఆన్లైన్
ఏఎఫెక్యాట్ పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 19, 20
For more details
Official website
CLICK HERE
0 Komentar