ఇంటర్మీడియట్
ప్రధమ,
ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు
ఏపీలో
ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ రోజు సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
క్లౌడ్ విధానంలో విడుదల చేశారు. ఈ సారి ఫస్ట్
ఇయర్ ఫలితాలను సబ్జెక్ట్ ల వారీగా మార్కుల రూపంలో, సెకండ్ ఇయర్
ఫలితాలను గ్రేడ్ల రూపంలో ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు వెబ్సైట్లో హాల్టికెట్
నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు
పొందవచ్చు. ఈ నెల 15 నుంచి మార్కుల మెమోలను bie.ap.gov.in
వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ సర్వీస్ ద్వారా
ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వెబ్ సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉండేలా ఇంటర్
బోర్డు చర్యలు చేపట్టింది.
ముఖ్యాంశాలు
>మొదటి సంవత్సరంలో 59% మంది విద్యార్థులు
ఉత్తీర్ణులయ్యారు.
>రెండో సంవత్సరంలో 63% విద్యార్థులు ఉత్తీర్ణత
సాధించారు.
>ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు.
>మొదటి సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానం: కృష్ణా జిల్లా (75%), రెండో స్థానం: పశ్చిమ గోదావరి, గుంటూరు (65%),
మూడో స్థానం: విశాఖపట్నం (63%)
>రెండో సంవత్సరం మొదటి స్థానం: కృష్ణా జిల్లా, రెండో
స్థానం: పశ్చిమ గోదావరి (71%), మూడో స్థానం: నెల్లూరు,
విశాఖపట్నం (68 శాతం)
>మొత్తం 10,65,155 మంది విద్యార్థులు పరీక్షలు
రాశారు.
>ఇంటర్ మొదటి సంవత్సరం 5,07,228 మంది, రెండో సంవత్సరం 4,88,795 మంది పరీక్షలు రాశారు.
>ఒకేషనల్ మొదటి సంవత్సరం 39,139 మంది, రెండో సంవత్సరం 29,993 మంది పరీక్షలు రాశారు.
ఇంటర్ పరీక్షలు మార్చి-2020 రీకౌంటింగ్ & స్కాన్ చేయబడిన సమాధాన పత్రాల రీవెరిఫికేషన్ వివరాలు..Recounting & Scanned copy-cum-Re-verification of answer scripts details..CLICK HERE
Check your results..
Eenadu website Results
Inter 1st
year results
Inter 2nd
year results
Server-2 click here
Inter 1st
year Results
Inter 2nd
year Results
Official website
https://bie.ap.gov.in
𝓟𝓵𝓮𝓪𝓼𝓮 𝓭𝓪𝓽𝓪 𝓼𝓲𝓻
ReplyDelete𝓡𝓮𝓼𝓾𝓵𝓽𝓼 𝓭𝓪𝓽𝓪
ReplyDelete