ఏపిలో 10వ
తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి-మంత్రి
ఏపిలో
10వ తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10 నుంచి పరీక్షలు
నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు
ఉపాధ్యాయుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. తెలంగాణ, పుదుచ్చేరి & తమిళనాడు రాష్ట్రాలలో పరీక్షలను
రద్దు చేయడంతో పరీక్షలు జరుగుతాయా లేదా
అని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు పెరుగుతున్న
నేపథ్యంలో పది పరీక్షలపై పై విధంగా మంత్రి స్పందించారు. విద్యార్థులను అనవసరమైన
ప్రచారాలతో గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు.
Sir think about corana who is the responsibility for that sir please think about it
ReplyDeleteSupper decision sir 🙏🙏🙏🙏🙏🙏
ReplyDeletetelangana is best
ReplyDeleteAp not