AP higher education calendar details
కోవిడ్ కారణంగా సిలబస్ పూర్తికాకపోగా సెమిస్టర్ పరీక్షలు కూడా నిలిచిపోయిన
సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తి చేయడంతోపాటు 2020–21 విద్యాసంవత్సరాన్ని
ప్రారంభించడంపై యూజీసీ సూచనలతో 9 అంశాలతో ఉన్నత విద్యామండలి
ప్రణాళిక రూపొందించింది.
ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ఇలా...
ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ఇలా...
ఎంసెట్ పరీక్ష: జులై
27 నుంచి 31 వరకు
మొదటి విడత
కౌన్సెలింగ్: ఆగస్టు 16 నుంచి 25వరకు
బీటెక్, బీఫార్మసీ
ఫస్టియర్ తరగతులు సెప్టెంబర్ 2 నుంచి
రెండో విడత
కౌన్సెలింగ్ సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు
ఈసెట్ పరీక్ష
:జులై 24
మొదటి విడత
కౌన్సెలింగ్ ఆగస్టు 3 నుంచి 8 వరకు
రెండోవిడత
కౌన్సెలింగ్ ఆగస్టు 19 నుంచి 22వరకు
తరగతులు ప్రారంభం
ఆగస్టు 17 నుంచి
ఐసెట్ పరీక్ష :
జూలై 25
మొదటి విడత
కౌన్సెలింగ్ ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 2 వరకు
రెండోవిడత
కౌన్సెలింగ్ సెప్టెంబర్ 12 నుంచి 15 వరకు
ఫస్ట్ సెమిస్టర్
తరగతుల ప్రారంభం సెప్టెంబర్ 7
డిగ్రీ తదితర
నాన్ ప్రొఫెషనల్ కోర్సుల క్యాలెండర్ ఇలా..
కాలేజీల రీ ఓపెనింగ్
ఆగస్టు1
3, 5
సెమిస్టర్ల తరగతులు ఆగస్టు 3
నాన్ ప్రొఫెషనల్
డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు సెప్టెంబర్ 15
3, 5
సెమిస్టర్ల ఇంటర్నల్ పరీక్షలు అక్టోబర్ 19 - 23
1 సెమిస్టర్
ఇంటర్నల్ పరీక్షలు నవంబర్ 23-28
3, 5
సెమిస్టర్ల చివరి పరీక్షలు డిసెంబర్ 1
1 సెమిస్టర్
చివరి పరీక్షలు జనవరి 4
ప్రొఫెషనల్
కోర్సుల క్యాలెండర్ ఇలా...
2019-20 చివరి
సెమిస్టర్ పరీక్షల ఆరంభం 2020 జూలై 1 నుంచి
2019 విద్యా
సంవత్సరం ఇతర సెమిస్టర్ పరీక్షలు 2020 జూలై 15 నుంచి
3, 5,
7 సెమిస్టర్ల క్లాస్వర్కు ప్రారంభం 2020 ఆగస్టు 3 నుంచి
ఫస్టియర్ బీటెక్, బీఫార్మా
తరగతులు ప్రారంభం 2020 సెప్టెంబర్ 2
ఎంబీఏ, ఎంసీఏ 1 సెమిస్టర్ తరగతులు 2020
సెప్టెంబర్ 7
0 Komentar