Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Lockdown Implementation of Standard Operating Procedures (SOPs)



HM&FW Department – Containment, Control and Prevention of COVID-19 – The Epidemic Disease Act, 1897- Disaster Management Act, 2005 – “Lockdown” extension till 30th June, 2020 in the State of Andhra Pradesh – Implementation of Standard Operating Procedures (SOPs)- Orders –Issued.
రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి మరిన్ని లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
నిబంధనలు ఇవే..
> ప్రవేశ మార్గంలో శానిటైజర్, థర్మల్‌ స్క్రీనింగ్, మాస్క్‌ తప్పనిసరి.
> ప్రార్థన మందిరాల్లో భక్తులను దశల వారీగా పంపించాలి. క్యూలైన్లలో 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి.
>అనుమతి పొందిన ప్రదేశాల్లో పెద్దఎత్తున ప్రజలు గుమిగూడటంపై నిషేధం
>షాపింగ్ మాల్స్ లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండాలి
>ఆ దేవాలయాల్లో క్యూ పద్ధతి సవ్యంగా ఉంచాలి
>ప్రార్థనా మందిరాల్లో బహిరంగంగా ఉమ్మి వేసేందుకు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
> తీర్ధ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలం చల్లడం చేయకూడదు. విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి.
> హోటల్స్‌ సిబ్బంది గ్లోవ్స్, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. సీట్లు కూడా దూరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి
> మాల్స్‌ లోనూ భౌతిక దూరం జాగ్రత్తలు తీసుకోవాలి
G.O.RT.No. 288 Dated: 05-06-2020.

Previous
Next Post »
0 Komentar

Google Tags