Financial
Management – Schedule for the Presentation of bills under various programmes
& schemes to the
Treasuries & PAO Offices in the State – Instructions - Issued.
G.O.RT.No. 1512
Dated: 01-06-2020.
ఖజానా
కార్యాలయాలకు రెగ్యులర్ , సప్లమెంటరీ మరియు అన్ని రకాల జీతాల
బిల్లులు , ఫించనులు మరియు ఇతర రకాల బిల్లులను సమర్పించుటకు
సూచనలు , షెడ్యూల్ విడుదల.
> నెలలో 6 నుండి 10 వ తారీకు
లోపు సబ్మిట్ చేయవలసిన బిల్స్
Supplementary
salary bills , all types of arrear bills , Honorarium , Wages etc., includes
Salaries payment through PD Account & Scholarships and Stipends of all the
welfare departments
> నెలలో 11 నుండి 15వ తారీకు
లోపు సబ్మిట్ చేయవలసిన బిల్స్
PF Loans ,
Advances of Employees & Payments other than salaries
> నెలలో 16 నుండి 25వ తారీకు
లోపు సబ్మిట్ చేయవలసిన బిల్స్
Regular salary
bills , Regular Pensions , GIS , FBF , Wages , Work Charged Establishment &
All other not covered above bills
> నెలలో 1 నుండి 30/31 వ తారీకు
వరకు సబ్మిట్ చేయదగిన బిల్స్
First payment to
Pensioners , Exams related Expenses , Election related Expenses , Protocol
Expenses , Obsequies charges , AC bills , Medical Advances.
0 Komentar