ఫారెస్ట్ బీట్
ఆఫీసర్,
ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ & స్టాటిస్టికల్‌లో
అసిస్టెంట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
ఫారెస్ట్ బీట్
ఆఫీసర్,
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ & ఫుడ్ సెఫ్టీ
ఆఫీసర్ పోస్టుల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్‌సి) విడుదల
చేసింది. 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు కమిషన్
కార్యదర్శి సీతారామాంజనేయులు సోమవారం తెలిపారు. ఫలితాలను కమిషన్ psc.ap.gov.in
వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఎపి ఎకానామిక్స్ అండ్
స్టాటిస్టికల్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్
కమిషన్(ఎపిపిఎస్‌సి) ప్రకటించింది. కమిషన్ కార్యాలయంలో ఈ నెల 24 నుంచి 26 వరకు జరుగుతాయని కమిషన్ కార్యదర్శి
తెలిపారు.
Result
Notification for Forest Beat Officer & Assistant Beat Officer in A.P.
Forest Sub Service- Notification No.07/2019
CLICK HERE
CLICK HERE
Result Notification for Assistant Statistical Officer in A.P Economics and Statistical Sub-Service - Notification No.03/2019
0 Komentar