School Education
- Capturing of Student Details - Instructions - Issued
Proceedings File
No.SPL2/CSE/2020 , Dt : 06.06.2020
STUDENTS DETAILS ENTRY
విద్యార్థుల బూట్ల కొలతలు & డిజిటల్ పరికరాలు వివరాలు ఎలా నమోదు చేయాలో క్రింది వీడియో లో చూడండి...
(Note: Login కోసం Ammavodi programme user name, password ఉపయోగించాలి)
Students shoe
details update form పూర్తి చేయుటకు కావలసిన సమాచారం
1. shoe size
inches
2. TV Available
(Smart/Normal/None)
3. Mobile phone
Available ( smart/Basic phone/None)
4. TV Available
(cable/DTH/None)
5.
computer/laptop Available (Computer Desktop/Laptop/None)
6. Internet
Available in village ( Available/Not available)
7. Mobile
Network Available (BSNL/AIRTEL/IDEA/VODAFONE/OTHER/NONE)
Update చేయుటకు last
date10-06-2020
CLICK HERE
DOWNLOAD
SHOES SIZE AND OTHER PARTICULARS DATA ENTRY FORMAT (EXEL SHEET)
DOWNLOAD
పాఠశాలలలో
విద్యార్థులకు బూట్ల కొలతలు(నేడు,రేపు)తీయుటకు సూచనలు:
>https://cse.apcfss.in
ద్వారా సైట్ లోకి ప్రవేశించి అమ్మఒడి ప్రధానోపాధ్యాయుల యూజర్ నేమ్,
పాస్వర్డ్ లతో లాగిన్ కావలయును
>లాగిన్ పిదప
సర్వీస్ ఆప్షన్ ను ఎంపిక చేయాలి
>తదుపరి షూ
డీటైల్ల్ ఎంపిక చేసుకోవాలి.
>తదనంతరం
స్టూడెంట్స్ షూష్ డీటైల్స్ అప్ డేటెడ్ ఫాం, సెలెక్ట్
క్లాస్ అని వచ్చును.
>తరువాత
సెలెక్ట్ క్లాస్ ఆప్షన్ ను ఎంపిక చేసుకొనాలి.
>ఎంపిక
చేసుకున్న క్లాస్ కు సంబంధించి.. షూష్, ఫోన్, టీవీ, కేబుల్/డీటీహెచ్, కంప్యూటర్/ల్యాప్టాప్,
ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ తదితర వివరాలు విద్యార్ధి పేరు ఎదురుగా
పూర్తిచేయవలయును.
>విద్యార్థుల
వివరాల క్రింద దగ్గరలోని హై స్కూల్,డిస్టెన్స్ పూర్తి చేసి,
సబ్మిట్ చేయవలయును.
>సబ్మిట్ చేసిన తరువాత
వివరాల కొరకు రిపోర్ట్స్ ఆప్షన్ నందు తరగతి వారీ విద్యార్థుల షూ డీటైల్స్ రిపోర్ట్
అగుపించును.
SHOES
SIZE AND OTHER PARTICULARS DATA ENTRY FORMAT (PDF FORMAT) DOWNLOAD
SHOES SIZE AND OTHER PARTICULARS DATA ENTRY FORMAT (EXEL SHEET)
DOWNLOAD
HOW TO ENTER
STUDENTS SHOE SIZE DETAILS AND OTHER FACILITIES TV COMPUTER MOBILE INTERNET IN
CSE SITE
It is to inform
you that, a provision has been made available in our website to capture the
student details such as (Shoe Size, Availability of TV, Internet, Cable, DTH,
Computer etc.. ) In this regard all the DEOs, APCs in state are requested to
issue necessary instructions to all the Headmasters in their jurisdiction to
update the same in ( http://schooledu.ap.gov.in/
) website without fail.
0 Komentar