సిలబస్ లో ముఖ్యమైన
అంశాలు మాత్రమే ఉంటాయి: సీబీఎస్ఈ
కరోనా కారణంగా వచ్చే
విద్యా సంవత్సరంలో పనిదినాలు తగ్గనున్నాయి. దానికి తగినట్టుగా సిలబస్ ను కూడా తగ్గించనున్నట్లు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ బోర్డు చైర్మన్ మనోజ్ ఆహుజా తెలిపారు.
పాఠశాలల భవిష్యత్తు కోవిడ్ సవాళ్లు అనే అంశంపై అశోక యూనివర్సిటీ నిర్వహించిన
వర్చువల్ కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ పై విధంగా వాఖ్యానించారు. విద్యార్ధులకు భారం
లేకుండా కరిక్యులాన్ని తగ్గిస్తున్నామని, కేవలం ముఖ్యమైన అంశాలు
మాత్రమే ఉండేలా చూస్తున్నామని చెప్పారు. గతంలో ఇదే విషయమై సిలబస్ తగ్గిస్తామని
హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోథీయాల్ చెప్పడం తెలిసిందే.
0 Komentar