Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Conduct of Bridge Course and Video Lessons through Doordarshan - Instructions



Conduct of Bridge Course and Video Lessons through Doordarshan – Instructions
In order to facilitate learning and to bridge the learning gap during Pandemic and for school preparedness, video classes are going to be telecasted from 10-06-2020
Bridge course classes timings
1-5th classes: 11:00 AM to 12:00 PM
6 & 7th classes: 02:00 PM to 03:00 PM
8 & 9th classes: 03:00 PM to 04:00 PM
బ్రిడ్జి కోర్సు - ముఖ్య విషయాలు...
బ్రిడ్జి కోర్సు పుస్తకాలను 09.06.2020 లోగా విద్యార్థులకు అందజేయాలి.
>10.06.2020 నుండి దూరదర్శన్ (సప్తగిరి) ఛానల్ ద్వారా వీడియో పాఠాలు అన్ని రోజులలో ప్రసారం చేయబడతాయి.
>1 , 2 తరగతుల విద్యార్థులకు - లెవెల్ 1 బ్రిడ్జి కోర్సు..
>3 , 4 , 5 తరగతుల విద్యార్థులకు - లెవెల్ 2 బ్రిడ్జి కోర్సు..
>6 , 7 , 8 , 9 మరియు 10 తరగతుల విద్యార్థులకు - పాఠ్యాంశాలు.. దూరదర్శన్ నందు ప్రసారం కాబడతాయి.
ఉపాధ్యాయులు విద్యార్థులకు క్షేత్ర సహకారం , మార్గదర్శకత్వం ఇవ్వడానికి... వీడియో పాఠాలలో విద్యార్థులకొచ్చిన సందేహాలను నివృత్తి చేయడానికి ఆయా తరగతుల ఉపాధ్యాయులు వారికి కేటాయించబడిన రోజులలో...
>1 - 5 తరగతుల ఉపాధ్యాయులు - ప్రతి మంగళవారం (16.06.2020 నుండి )...
>6 , 7 తరగతుల ఉపాధ్యాయులు - ప్రతి బుధవారం (17.06.2020 నుండి )...
>8 , 9 తరగతుల ఉపాధ్యాయులు - ప్రతి శుక్ర వారం (19.06.2020 నుండి )...
>10 వ తరగతి  ఉపాధ్యాయులు - ప్రతి బుధ , శుక్ర వారాలలో...పాఠశాలలకు హాజరుకావాలి.
>ఉపాధ్యాయులందరూ వారి హాజరును మాన్యువల్ గా నమోదు చేయవలయును.
>ఉపాధ్యాయుల కొరకు నిర్వహించు వెబినార్ తరగతులు పాఠశాల సమయము తరువాత వీక్షించాలి.
>వీడియో తరగతులు వీక్షించలేని (టీవి , డిజిటల్ సాధనాలు లేనివారికి) ఆ వారములో ప్రసారం కాబడ్డ పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు వివరించాలి.
>వీడియో తరగతుల ద్వారా  విద్యార్థులకు ఇవ్వబడిన వర్కుషీట్లను పరిశీలించాలి,  మూల్యాంకనం చేయాలి , తనిఖీ కొరకు రికార్డుల రూపంలో నిర్వహించాలి.

మున్సిపల్ పాఠశాలకూ బ్రిడ్జి కోర్సు, సంబంధిత ఉత్తర్వుల కోసం క్రింద చూడండి..
Proceedings
DOWNLOAD
Proceedings (Telugu)
Role of HM’s, MEO’s & PC’s etc...
DOWNLOAD
Role of HM’s, MEO’s & PC’s etc... (Telugu)
Bridge course schedule (1-5th classes)
Bridge course schedule (6-9th classes)

Previous
Next Post »
0 Komentar

Google Tags