Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Conducting COVID Tests at NABL& ICMR Approved Private Labs

ఇక ప్రైవేట్‌ ల్యాబ్‌లో కరోనా పరీక్షలకు అనుమతి
ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబుల్లో కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపిన నమూనాలకు 2,400, వ్యక్తిగతంగా సంప్రదిస్తే ₹2,900 వసూలు చేయాలని సూచించింది.
COVID-19 –Conducting COVID Tests at NABL& ICMR Approved Private Labs–Fixation of Rate for conducting COVID–19 Test in Private NABL & ICMR approved Labs – Permission Accorded- Orders –Issued.
G.O.RT.No-296     Dated.12-06-2020
DOWNLOAD
Previous
Next Post »
0 Komentar

Google Tags