సరికొత్త హెర్బల్
మాస్కు ను రూపొందించిన డీఐఏటీ
‘పవిత్రపతి’ పేరిట
3 పొరలతో హెర్బల్ కాటన్ మాస్కులను పుణెలోని డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (DIAT) రూపొందించింది. హెర్బల్
కాటన్ మాస్కుల తయారీలో వేపనూనె, పసుపు, తులసి, నల్లమిరియాలు, గంధపుచక్క,
కుంకుమపువ్వు వంటివి వాడినట్లు డీఐఏటీ ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణియన్
తెలిపారు. ఈ మాస్క్ లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్,
యాంటీఫంగల్‌గా పనిచేస్తాయని అలాగే వీటి తయారీకి వాడినవన్నీ
రోగనిరోధక శక్తిని పెంచేవేనని డీఐఏటీ తెలిపింది.
0 Komentar