ECIL Job
Notification details
హైదరాబాద్‌లోని
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL టెక్నికల్
ఆఫీసర్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ వివరాలు
టెక్నికల్ ఆఫీసర్
పోస్టులు మొత్తం: 12
దరఖాస్తుకు చివరి
తేదీ: జూన్ 22, 2020 సాయంత్రం 4 గంటలు
విద్యార్హత: కంప్యూటర్ సైన్స్‌లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ + ఏడాది అనుభవం
వేతనం: 23,000 రూ.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ
Notification
Official website
CLICK HERE
0 Komentar