ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల నిరంతర పర్యవేక్షణకు 'ఆంధ్రప్రదేశ్
పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్' ఏర్పాటు చేసిన సంగతి
తెలిసిందే. ఇందుకు గాను ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అందుబాటులో
ఉన్న వసతులను apsermc.ap.gov.in పోర్టల్ లో అప్లోడ్ చేయవలసి ఉన్నది.
అయితే ఏఏ విషయాలు ఎలా అప్లోడ్ చేయాలో వివరాలతో కమిషన్ user manual ను విడుదల చేసింది. ఇందులో ఇచ్చిన విధంగా వసతులను & వివరాలను అప్లోడ్ చేయవలసి
ఉన్నది.
How to upload
details of Pvt. Schools & Colleges details in APSERMC Website (USER MANUAL)
0 Komentar