Inspire MANAK 2020-21 Online Registrations & Nominations details
ప్రభుత్వ ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలల, ప్రైవేట్, రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూరిభా
పాఠశాలల All Managements ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు Insipre manak online రిజిస్ట్రేషన్,
మరియు విద్యార్థుల నామినషన్స్ పూర్తి చేయవలెను.
*Compulsory:5
projects for high schools
*2projects for
UP schools
>చివరి తేది: 31 జూలై, 2020: సమయం ఉందని వేచి చూడక గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్
వివరాలు నమోదు చేయాలి. దాదాపు అన్ని స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేయబడే వున్నవి,inspire
home page లోని downloads లోకి వెళ్లి application
number ద్వారా వివరాలు పొంద వచ్చును, Onlinregistration చేయునపుడు మీ పాఠశాల dise నంబర్, mail (
personal id లు కాకుండా school పేరుతో ఐడి create
చేస్తే మంచిది) మొత్తం
విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్
ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, inspire కు ఇన్చార్జ్ ఉపాధ్యాయుని పేరు,
తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి
ఉన్నట్లైతే 5 ని''లలో ఈ ప్రక్రియను
పూర్తి చేయవచ్చు.
విధానం:
www.inspireawards-dst.gov.in వెబ్ పేజీ పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో
school authority ని క్లిక్ చేసినపుడు onetime
registration వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration
form వచ్చును. దానిలో మీ
స్కూల్ mail, మరియు dise నెంబర్,
రెవిన్యూdist, ఇలా పైన చెప్పిన వివరాలు కూడా
నమోదు చేసిన తరువాత save&next నొక్కిన తరువాత Forward
for Approval అని District authority కి forward
చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate
Acknowledgement save and print తీసుకొని స్కూల్ రికార్డు లో
భద్రపరుచుకోవాలి. District authority approved అయ్యాక mail
id కి mail వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వార మన
పాఠశాల userid మరియు password creat చేసుకొవలెను.
నామినషన్స్ చేయు
విధానము:
login అయి హైస్కూల్ అయితే 6 నుండి 10
వరకు 5గురువిద్యార్థుల, UPS అయితే
ఇద్దరు విద్యార్థుల పేర్లు, తండ్రి పేర్లు, పుట్టినతేది, ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward
nominations to da చేయవలెను. విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన
పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ writeup ను, బ్యాంకు details ను upload చేసి
ప్రక్రియను పూర్తి చేయవలెను.
➡ గత సంవత్సరం OTR పూర్తీ చేసుకొని userid,
passward గుర్తు ఉన్నవారు నేరుగా నామినషన్స్ చేయవచ్చు.
➡ userid గుర్తుకు లేనివారు, స్కూల్
లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వార మరల
OTR చేయవచ్చు
➡ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ
పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు
ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయాలి
ఈ దిశలో
ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire manak అవార్డ్స్ లో OTR, నామినషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయాలి. విద్యార్థుల
వివరాలు ప్రాజెక్ట్ writeup లను సిద్ధం చేసుకుని ప్రక్రియ
ప్రారంభిస్తే మంచిది.
ఏ ఒక్క school కి nominations పంపకుండా ఉండేందుకు మినహాయింపు లేదు.
Implementing
U-DISE code of already registered School in the EMIAS-Portal Procedure
0 Komentar