కరెంట్ వాడకంపై అవగాహన
కలిగిఉందాం... అనవసర వాడకం
తగ్గితే బిల్లూ తగ్గినట్లే
మీ బడ్జెట్ కు
తగ్గట్టుగానే కరెంట్ బిల్లూ రావాలని కోరుకుంటున్నారా? ఇది
కష్టమేమీ కాదు. కాకపోతే కరెంట్ వాడకంపై కాస్త అవగాహన ఉండాలి. దీనికి ఎన్ని
యూనిట్లు వాడుతున్నామో తెలిస్తే అనవసర వాడకంతోపాటు బిల్లూ తగ్గుతుంది. ప్రతి ఉపకరణం
సామర్థ్యం, వాటివల్ల గంటకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో కింద
పట్టిక ద్వారా తెలుసుకుందాం..
0 Komentar