Public Services – Subordinate
Services – Compassionate appointment to the dependents of Government employees
who retired on Medical Invalidation – Nomination of Chairman for State Level
Committee - Orders – Issued.
G.O.MS.No.50, Dated: 02-06-2020
మెడికల్ ఇన్ వాలిడేషన్ పై రిటైర్ అయిన ప్రభుత్వోద్యోగులపై
ఆధారపడిన కుటుంబసభ్యుల కారుణ్య నియామకం గురించి వచ్చు విజ్ఞప్తులను పరిశీలించే రాష్ట్ర
స్థాయి కమిటీ చైర్మన్ గా శ్రీ రజత్ భార్గవ, IAS, స్పెషల్ చీఫ్
సెక్రటరీ, ఆం. ప్ర. ప్రభుత్వం వారిని నియమించటమైనది.
0 Komentar