పురపాలక శాఖ లోకి
పంచాయతీరాజ్ పాఠశాలలు
ఎలాంటి మార్పులు
ఉంటాయి..
>పట్టణాల్లోని
పాఠశాలలన్నింటినీ మున్సిపాలిటీలో కలపడం వల్ల పర్యవేక్షణ అధికారం కమిషనర్లకు
ఉంటుంది.
>టీచర్లకు ఒక
మున్సిపాలిటి నుంచి మరో మున్సిపాలిటీకి మాత్రమే బదిలీలు ఉంటాయి.
>పదోన్నతులు, బదిలీలు,
నియామకాలు కమిషనర్లు నిర్వహిస్తారు.
>పాఠశాల
అభివృద్ధి బాధ్యత స్థానిక సంస్థలకు ఉంటుంది.
>మున్సిపల్
స్కూలు హెచ్‌ఎంలకు గెజిటెడ్ హోదా ఉండదు. పాఠశాలలను ఇతర యాజమాన్యాలకు బదిలీ
కావాలంటే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి.
>విలీనానికి ముందు
ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇస్తారు. వారి
ఇష్టప్రకారమే మున్సిపల్ యాజమాన్యంలోకి రావచ్చు.Sub: MA&UD Dept. - Establishment - Education - Merging of all schools functions under the Panchayat Raj Dept., i.e. Zilla Parishad and Mandal Praja Parishad Managements existing in the limits of Municipal Corporation/ Municipality/ Nagara Panchayats into the Municipal Management - Regarding.
Lr.Roc.No.
11036/2/2017-JSEC(2299/2017/J3), dated 21/05/2020.
మున్సిపల్
కార్పొరేషన్ / మున్సిపాలిటీ / నగర పంచాయితీ పరిధిలోకి వచ్చే జిల్లాపరిషత్ & మండల పరిషత్ పాఠశాలను మున్సిపల్ మేనేజ్ మెంట్ పరిధిలోకి విలీనానికి
ప్రతిపాదనలు...
Excellent services for Teachers
ReplyDelete