నాల్కోలో గ్రాడ్యుయేట్
ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీ వివరాలు..
మొత్తం పోస్టులు:
120 (మెకానిక్: 45,ఎలక్ట్రికల్: 29, ఇన్‌స్ట్రుమెంటేషన్: 15, కెమికల్: 09, మెటలర్జీ: 13, సివిల్: 05,
మైనింగ్: 04)
అర్హత: బీఈ /
బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్
/ మెటలర్జీ / సివిల్ / కెమికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు
చివరితేది: జూన్ 15, 2020
Notification
Official website
CLICK HERE
0 Komentar