Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Procedure to withdraw amount in PD Account

Procedure to withdraw amount in PD Account
PD Account లోని Amount ని Withdraw చేయడానికి క్రింది ఐదు Steps ఆచరించాలి.
1. CFMS Website నందు మన log in లో ఉండవలసిన TILES ఉన్నాయో లేదో సరిచూసుకోవడం.
2. వివిధ TILES మన log in లోకి తెచ్చుకోవడం.
3. Grants ని మన PD Account కి Mapping చేయుడం.
4. Sanction Order తయారు చేయడం.
5. Bill తయారు చేసి Submit చేయడం.
(గమనిక: 1, 2 Steps ఒక్కసారి చేస్తే చాలు. 3, 4, 5 Steps, Grants Release అయినప్పుడల్లా చేయాలి.)


Previous
Next Post »
0 Komentar

Google Tags