Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Relaxation of upper age limit from 34 to 42 years for the ensuing recruitments

గరిష్ఠ వయోపరిమితి 42 ఏళ్ల వరకు సడలింపు
APPSC చేపట్టే రిక్రూట్‌మెంట్లతో పాటు ఇతర ఏజన్సీలు చేపట్టే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్లకు ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 8 సంవత్సరాలపాటు సడలించింది. ప్రస్తుతం గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉండగా, దాన్ని 42 ఏళ్ల వరకు పెంచింది. అయితే యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలైన పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, ప్రిజన్స్‌, ఫారెస్ట్‌, ట్రాన్స్‌పోర్టు శాఖలకు సంబంధించి భౌతిక ప్రమాణాలు పాటించాల్సి ఉన్నందున ఈ సడలింపు వర్తించదు. 2021 సెప్టెంబరు 30 వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుంది. 
PUBLIC SERVICES – Direct Recruitment – Relaxation of upper age limit from 34 to 42 years for the ensuing recruitments through Public Service Commission and other Recruiting  Agencies till 30-09-2021 – Orders – Issued.
G.O.MS.No. 52 Dated: 17-06-2020
Previous
Next Post »
0 Komentar

Google Tags