అంతర్రాష్ట్ర
బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చజెండా
ఏపీ నుంచి కర్ణాటక
రాష్ట్రానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి కర్ణాటకలోని బెంగళూరు సహా పలు
ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు
వెల్లడించింది. రేపటినుంచి ఆన్లైన్ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని apsrtconline.in
ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించింది.
Restoration of Interstate services between Andhrapradesh and Karnataka w.e.f. 17.06.2020 – communications of Instructions – Reg
0 Komentar