తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన
499 పోస్టుల
భర్తీ వివరాలు...
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్,
నర్సింగ్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్,
డైటీషియన్, బయో మెడికల్ ఇంజనీర్, ఫార్మసీ
సూపర్వైజర్, ఫార్మసిస్ట్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ తదితరాలు..
అర్హతలు &
జీతం వివరాలకు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ చూడగలరు..
ఎంపిక విధానం: అకడమిక్
మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ప్రక్రియ
మొదలు తేది: 16 జూన్ 2020.
దరఖాస్తు చివరి
తేది: 19 జూన్ 2020, సాయంత్రం 5గం.
Detailed
Notification
Official website
CLICK HERE
0 Komentar