Toilet Cleanliness Monitoring System (TCMS) APP
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు... ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు అందరూ ది. 10.06.2020 కల్లా
శానిటేషన్ యాప్ ని డౌన్ లోడ్
చేసుకొని data
capture ప్రారంభించాలని MDM
& School Sanitation, SE డైరెక్టర్ గారు అందరు DEO లకు మరియు అందరు AD MDM లకు సూచించారు.
శానిటేషన్ (TCMS) యాప్ ఉపయోగించుట లో కొన్ని సూచనలు
శానిటేషన్ (TCMS) యాప్ ఉపయోగించుట లో కొన్ని సూచనలు
1) మొదటగా సెర్చ్ బార్ లో స్కూల్ కోడ్ కొట్టవలెను. తరువాత సెర్చ్ బటన్ పై
ప్రెస్ చేసిన యడల స్కూల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి.
2) స్కూల్ డీటెయిల్స్ పై క్లిక్ చేసిన తరువాత స్కూల్ లో ఉన్న ఫెసిలిటీస్ (Facilities)
కోసం అడగడం జరుగుతుంది. స్కూల్ కి సంబంధించిన డేటా మరియు ఫొటోస్
యాడ్ చేసిన తరువాత సబ్మిట్ కొట్టవలెను.
3) ఒకవేళ నెట్ వర్క్ లేని చోట చేసిన యెడల, డేటా మరియు
ఫొటోస్ ని యాడ్ చేసి ముందుగా సేవ్ (save) చేసుకోవలెను.
తరువాత నెట్ వర్క్ ఉన్న ప్రదేశం లోకి వచ్చి సేవ్ చేసిన డేటా మరియు ఫొటోస్ ను
సబ్మిట్ చేయవచ్చును.
జిల్లా పేరు జిల్లా మండలం సెలెక్ట్ చేయడం ద్వారా మన పాఠశాల శానిటేషన్ ఫెసిలిటీ ల వివరాలు అప్లోడ్ చేయబడినవా లేదా అనేది తెలుసుకొనవచ్చు...
TCMS APP DASH BOARD
CLICK HEREUser guide for TCMS APP
Toilet Cleanliness
Monitoring System (TCMS) APP (Official source)
DOWNLOAD
0 Komentar