AP Distinguished Service Awards Cancelled for this
year
ఈ ఏడాది విశిష్ట సేవల అవార్డుల రద్దు
కొవిడ్-19 ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ రంగాల్లో
విశిష్ట సేవలందించే వ్యక్తులు, సంస్థలకు అందించే అన్ని రకాల అవార్డులను 2020-21 సంవత్సరానికి చేసినట్టు
సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా
సంస్థలు, వ్యక్తుల
నుంచి దరఖాస్తుల ఆహ్వానాన్ని నిలిపివేసినట్టు పేర్కొన్నారు.
0 Komentar