Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

extension of grace period for payment of motor vehicles Tax

రోడ్ ట్యాక్స్ చెల్లింపు గడువు సెప్టెంబర్ 30 వరకు పెంపు
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారికి పెద్ద ఊరటనిచ్చేలా రాష్ట్రప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ ట్యాక్స్ చెల్లింపునకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ జీవో జారీ చేసింది.
Andhra Pradesh Motor Vehicle Taxation Act, 1963 – Extension of Grace Period for payment of Motor Vehicles Tax for quarter ending 30.6.2020 and 30.09.2020 up to 30.09.2020 – Notification-Issued.
G.O.RT.No. 247, Dated: 31-07-2020

Previous
Next Post »
0 Komentar

Google Tags