AP Implementation
of the NIRF pilot project in 13 selected Government Degree
Colleges
ఏపీలో 13 మోడల్
డిగ్రీ కాలేజీలు
ఏపీలో ప్రతి
జిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడల్ కళాశాలగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం
నిర్ణయించింది. అంతేగాకుండా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కు పైలెట్ ప్రాజెక్టుగా ఆ 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలనే (జీడీసీ) ఎంపిక
చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర
మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖర్చు చేసేందుకు
ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదాన్ని తెలిపింది.
HIGHER EDUCATION
Department —Collegiate Education - Implementation of the NIRF pilot project in
(13) selected GDCs in the State of AP with an amount of Rs.40.62 Crores (Rupees
forty crore and sixty two lakhs only) – Administrative Sanction - Orders -
Issued.
G.O.Rt.No.118
Dated:.22/O7/2020
DOWNLOAD (కాలేజీల వివరాలు)
0 Komentar