Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP MODEL SCHOOLS ADMISSION NOTIFICATION FOR 6TH CLASS 2020-21

AP MODEL SCHOOLS ADMISSION NOTIFICATION FOR 6TH CLASS 2020-21 


ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2020 – 21 విద్యా సంవత్సరములో6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ 2020–2021 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నాయి
ప్రవేశ అర్హతలు :-
వయస్సు: ఒ.సి., బి.సి. కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2008 మరియ 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. కులాలకు చెందిన విద్యార్థులు 11-09-2006 మరియు 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.
>సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి.
>2019-20 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
>దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడవచ్చు
>దరఖాస్తు చేయు విధానము
తేది. 06-07-2020 నుండి 25.07.2020 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వార అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును.
>ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ కేంద్రములో www.cse.ap.gov.in/apms.ap.gov.in సైట్ లో Online లో దరఖాస్తు చేసుకొనవలయును
>దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/-
>SC మరియు ST లకు : రూ. 50/-
ప్రవేశములు లాటరి ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని మండల విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు.
Online payment link
Payment complete కాగానే Application submit చేయు link
DOWNLOAD SUBMIT APPLICATION
https://apms6thappl08022020.apcfss.in/downloadApplicationAPMS1504198702012020.apms

Previous
Next Post »
0 Komentar

Google Tags