AP Model Schools
Guidelines and procedures for admissions into 1st Year Intermediate
ఏపీ మోడల్
స్కూల్స్ 'ఇంటర్' కోర్సుల్లో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ఏపీ మోడల్
స్కూల్స్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదర్శ
పాఠశాలల సంయుక్త సంచాలకులు దుక్కిపాటి మధుసూదనరావు బుధవారం తెలిపారు. ఎంపీసీ, బైపీసీ,
ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ఉచిత విద్య పొందగోరే విద్యార్థులు
దరఖాస్తు చేయాలన్నారు. దరఖాస్తు ఫీజును జూలై 30లోగా ఆన్లైన్ లో
చెల్లించాలని, ఆన్లైన్ దరఖాస్తును జూలై 31లోగా సమర్పించాలని తెలిపారు. ఆసక్తి గలవారు www.amps.ap.gov.in లేదా
www.cse.ap.gov.in వెబ్
సైట్ల ద్వారా లాగిన్ అయి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
AP Model Schools-Guidelines
and procedures for admissions in to 1st Year Intermediate for the Academic
year 2020-21 – orders – issued
Rc. No.206/AAMO/APMS/2016,
Dated:15/07/2020
0 Komentar