ఓపెన్ టెన్త్ , ఇంటర్
మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తూ విద్యాశాఖ పత్రికా ప్రకటన విడుదల
తేది.18-07-2020 నుండి ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి
వారిచే నిర్వహించబడవలసిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూలై-2020, రాష్ట్రంలో నెలకొనివున్న కోవిడ్-19
తీవ్రత దృష్ట్యా వాయిదా వేయబడినవి.
Very good idea
ReplyDelete