AU Distance
Education B.A/B.Com Common Entrance Examination Notification, September - 2020
ఆంధ్రా
యూనివర్శిటి, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, విశాఖపట్నం
>బి.ఎ/బి.కామ్.
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన, సెప్టెంబర్-2020 సరళీకృత ప్రవేశ
ప్రకారం
>స్కూల్ ఆఫ్
డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 2020-21 విద్యా సంవత్సరానికి బి.ఎ. బి.కామ్. డిగ్రీ
కోర్సులలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం పొందుటకు భారతదేశంలో నివసించే
అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.
>ప్రవేశ పరీక్షకు
హాజరగుటకు కనీస విద్యా సంబంధమైన అర్హతలు అక్కర్లేదు. కానీ తేది.01-07-2020 నాటికి
18 సంవత్సరములు వయస్సు నిండి ఉండాలి. ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు
స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బి.ఎ./బి.కామ్. మొదటి సంవత్సరములోనే ప్రవేశం
పొందగలరు.
>గమనిక : ఏదైనా
రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయాలచే నిర్వహింపబడిన ప్రవేశ పరీక్షలో
ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా బి.ఎ.బి.కామ్. డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి అర్హులు
>ముఖ్యమైన తేదీలు
1) దరఖాస్తు
స్వీకరించు ఆఖరి తేది.02-09-2020
2) అపరాధ రుసుము
రూ. 100/-లతో తేది.07-09-2020
3) ప్రవేశ పరీక్ష
తేది (ఆదివారం) తేది.13-09-2020
4) దరఖాస్తు ధర
(పరీక్ష ఫీజుతో కలిపి) (By Post) పోస్టుద్వారా రూ. 225/. (In
Person) వ్వయంగా రూ. 200/-
Official website
CLICK HERE
Detailed Notification
0 Komentar