Bank Holidays in August
2020
ఆగస్టులో బ్యాంకుల సెలవుల
వివరాలు..
రిజర్వ్ బ్యాంక్
వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. ఆగస్టులో రక్షా
బంధన్,
కృష్ణాష్టమి, గణేష్ చతుర్థి లాంటి ముఖ్యమైన
పర్వదినాలు ఉన్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు ఎలాగూ సెలవే. ఇవి కాకుండా పండుగులు కూడా
ఉన్నాయి. కాబట్టి ఆగస్టులో మరిన్ని సెలవులు రాబోతున్నాయి, ఈ సెలవులను దృష్టిలో
పెట్టుకొని మీ పనుల్ని ప్లాన్ చేసుకోండి.
ఆగస్టులో బ్యాంకులు పనిచేయని రోజులు..
ఆగస్ట్ 1- బక్రీద్
ఆగస్ట్ 2- ఆదివారం
ఆగస్ట్ 3 - రక్షా బంధన్ (అహ్మదాబాద్, డెహ్రాడూన్,
జైపూర్, కాన్పూర్, లక్నో
తదితర పట్టణాలలో బ్యాంకులు పనిచేయవు.)
ఆగస్ట్ 8- రెండో శనివారం
ఆగస్ట్ 9- ఆదివారం
ఆగస్ట్ 11- కృష్ణాష్టమి (భువనేశ్వర్, చెన్నై,
హైదరాబాద్, పాట్నా తదితర ప్రాంతాలలో) / ఆగస్ట్
12- కృష్ణాష్టమి సెలవు (కొన్ని నగరాలలో..)
ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే
ఆగస్ట్ 16- ఆదివారం
ఆగస్ట్ 22- నాలుగో శనివారం, వినాయక
చవితి
ఆగస్ట్ 23- ఆదివారం
ఆగస్ట్ 30- ఆదివారం
Good
ReplyDelete