సీబీఎస్‌ఈ 10వ
తరగతి ఫలితాలు
CBSE Class 10th Result 2020
సెంట‍్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి తుది
ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. కొన్ని
సబ్జెక్టులకే మాత్రమే పరీక్షలు జరిపిన సీబీఎస్‌ఈ కరోనా పరిస్థితుల కారణంగా మిగతా
వాటిని రద్దు వేసిన విషయం తెలిసిందే. ఈ సబ్జెక్టులకు సంబంధించి ప్రత్యామ్నాయ
మదింపు ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి ఫలితాను ప్రకటించింది.
సీబీఎస్ఈ ‘పది’
ఫలితాలు తెలుసుకునే విధానం..
సీబీఎస్‌ఈ పదో
తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం విడుదల చేస్తున్నట్లు బోర్డు మంగళవారం ఓ
ప్రకటనలో తెలిపింది.
>ఫలితాలను.. www.cbse.nic.in, www.cbseresults.nic.in,
www.results.nic.in వెబ్‌సైట్లతో పాటు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా
తెలుసుకోవచ్చని తెలిపింది.
>cbse10 space roll number space admitcard id ఈ వివరాలను 7738299899 నంబరుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి ఎస్‌ఎంఎస్ చేసి ఫలితాలు పొందొచ్చని తెలిపింది.
>cbse10 space roll number space admitcard id ఈ వివరాలను 7738299899 నంబరుకు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి ఎస్‌ఎంఎస్ చేసి ఫలితాలు పొందొచ్చని తెలిపింది.
>అకడమిక్
డాక్యుమెంట్లు, మార్కుల జాబితా, మైగ్రేషన్
సర్టిఫికెట్లు, పాస్ సర్టిఫికెట్, స్కిల్
సర్టిఫికెట్ వంటివి http://digilocker.gov.in ద్వారా
పొందవచ్చని తెలిపింది.
>ఉమాంగ్ మొబైల్ యాప్, 011-24300699 టోల్ ఫ్రీ నంబరు
ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించింది.NOTIFICATION OF RESULT DECLARATION CLASS-X EXAMINATION 2020
CBSE Class 12th Result 2020
ఫలితాల్లో 88.78శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11,92,961 మంది పరీక్షలు రాయగా.. 10,59,080 మంది ఉత్తీర్ణత
సాధించారు. గతేడాది ఫలితాలతో పోలిస్తే 5.38శాతం ఉత్తీర్ణత
పెరిగింది. ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పరీక్షల
ఫలితాలు cbseresults.nic.in, results.nic.in, cbse.nic.in వెబ్‌సైట్లలో
అందుబాటులో ఉంటాయని హెచ్‌ఆర్డీ ఒక ప్రకటనలో పేర్కొంది.
0 Komentar