Central
Silk Board Scientist B, C and Technical Assistant vacancies Recruitment Notification-
2020 details
బెంగుళూరు
లోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ లో సైంటిస్టు-
B, C, అసిస్టెంట్ పోస్టుల భర్తీ వివరాలు.
>పోస్టుల సంఖ్య : 79
>పోస్టుల వివరాలు : సైంటిస్టు-బి - 59, సైంటిస్టు-బి(సి.ఎస్.టి.ఆర్.ఐ) - 15, సైంటిస్టు -సి - 03, అసిస్టెంట్(టెక్నికల్) - 02
>అర్హత
: డిగ్రీ (ఎంటమాలజీ, జువాలజీ, బోటనీ, అగ్రికల్చర్, సెరీకల్చర్, కెమిస్ట్రీ), బి.ఇ/బి.టెక్(టెక్స్ టైల్), మాస్టర్స్
డిగ్రీ.
>ఎంపిక విధానం : రాతపరీక్ష మరియు ఇంటర్వూ
>దరఖాస్తు విధానం : ఆన్ లైన్
>దరఖాస్తు చివరితేది : 24/ 07/ 2020
>వయోపరిమితి మరియు వేతనం వివరాలను
క్రింది నోటిఫికేషన్ లో చూడగలరు..
Detailed Notification
Online application date extend office
Memorandum
For online application
Official website
CLICK HERE
0 Komentar