Intermediate Education – Constitution of Committee for finalization of guidelines for Affiliation Procedure and Regulations-2020 under Section 12 of Andhra Pradesh Intermediate Education Act, 1971 – Orders – Issued.
ఇంటర్ కాలేజీల
అప్లియేషన్ మార్గదర్శకాలకు కమిటీ
రాష్ట్రంలో
ఇంటర్మీడియెట్ కాలేజీలకు అప్లియేషన్ మంజూరుకు సంబంధించి నూతన విధివిధానాల రూపకల్పన
ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి
బి.రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియెట్ కమిషనర్, పాఠశాల
విద్య కమిషనర్, ఇంగ్లిష్ మీడియం స్పెషలాఫీసర్
కె.వెట్రిసెల్వి, ఎస్సీ ఈ ఆర్ట్ డైరెక్టర్లతో ఈ కమిటీని
నియమించారు. ఈనెల 20లోపు ఈ కమిటీ తన సిఫార్సు లను అందించాలని
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
0 Komentar