CSI: EAMCET FREE MOCK
TESTS-2020
కంప్యూటర్ సొసైటీ ఆఫ్
ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్ టెస్ట్ ను నిర్వహించనున్నది. ఎంసెట్ మాదిరిగానే ఈ
పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12
గంటల వరకు నిర్వహించనున్నారు. మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ
కృషి చేయాలో తెలుపుతారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.eamcet.xplore.co.in
లో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలి.
0 Komentar