Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Elyments - Social Media Simplified Android APP

Elyments - Social Media Simplified Android APP
ఎలిమెంట్స్: తొలి దేశీయ సోషల్‌ మీడియా యాప్‌
తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌ "ఎలిమెంట్స్" ను దాదాపు వెయ్యి మంది ఐటీ నిపుణులు, ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు కలిసి ఈ యాప్‌ను రూపొందించారు. ఇప్పటికే ఈ యాప్‌ను ఇప్పటికే సుమారు 5 లక్షమంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు ఉచితంగా ఆడియో/వీడియో కాల్స్వ్యక్తిగత/గ్రూప్‌ చాట్స్‌ చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆడియో/వీడియో కాన్ఫరెన్స్‌ కాల్స్‌, చెల్లింపులు, ఎలిమెంట్స్‌ పే, భారతీయ ఉత్పత్తులకు ప్రమోషన్స్‌, దేశీయ భాషల్లో వాయిస్‌ కమాండ్స్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
Elyments - Social Media Simplified Android APP
Previous
Next Post »
0 Komentar

Google Tags