నవంబర్ 2017 మరియు నవంబర్ 2018 (Fresh & Renewals) జాతీయ ప్రతిభా
ఉపకార వేతన పరీక్ష (NMMS) కు ఎంపిక అయిన విద్యార్థులు NSP
పోర్టల్ నందు తమ బ్యాంక్ అకౌంటు నంబరు కాని అకౌంటు పేరు కాని తప్పు
గా నమోదు చేసుకున్న యెడల తమ వివరములను NSP పోర్టల్ నందు
సరిచేసుకొనటకు చివరి అవకాశం.
0 Komentar