Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Establishment of Dr.YSR Agri Labs at Andhrapradesh details

Establishment of Dr.YSR Agri Labs at Andhrapradesh details
రాష్ట్రంలో వైఎస్సార్‌ అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
రాష్ట్రంలో వైఎస్సార్‌ అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నియోజకవర్గాల స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13 , ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్సార్‌ అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నారు.   విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ ల్యాబ్స్‌ ఉంటాయి. ఈ ల్యాబ్‌ల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించనున్నారు. ఇందుకోసం 197 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌ నివేదికను ప్రభుత్వం నాబార్డు సమర్పించింది. దీంతో నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ కింద ఇప్పటికే రూ. 150 కోట్లు మంజూరు చేసింది.
Agriculture Department – Dr.YSR Agri Labs- Permission to Roll over the project for establishment of Dr.YSR Agri Labs at Constituency Level (147), District Level (13) and Regional Coding Centres (4) in the State of Andhra Pradesh from State Plan to NABARD- -RIDF (XXV)- Orders – Issued.
G.O.RT.No. 523 Dated: 24-07-2020
DOWNLOAD
Previous
Next Post »
0 Komentar

Google Tags