Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Feed back on Reopening of Junior colleges , Reduction of Syllabus & Working days

Feed back on Reopening of Junior colleges , Reduction of Syllabus & Working days
కళాశాలల పునఃప్రారంభంపై అభిప్రాయాలు చెప్పండి
-విద్యార్థులు, తల్లిదండ్రులను కోరిన ఇంటర్ బోర్డు
జూనియర్ కళాశాలల పున:ప్రారంభం, సిలబస్ తగ్గింపు అంశాలపై అభిప్రాయాలు తెలపాలని ఇంటర్మీడియట్ బోర్డు కోరింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇంటర్మీడియట్ లెక్చరర్లతోపాటు ఇతరులు కూడా తమ అభిప్రాయాలను తెలపాలని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ కోరారు. బోర్డు వెబ్ సైట్ bie.ap.gov.inలో ఈ నెల 31 సాయంత్రం 5 గంటలలోపు అభిప్రాయాలను తెలపాలని సూచించారు.
0 Komentar

Google Tags