Fish with human
like Lips and Teeth
చేపకు మనిషిలాగే
నోరు,
పెదాలు, పళ్ల వరుస..!
ఓ వ్యక్తి ట్విటర్‌లో ఉంచిన
ఓ చేప ఫోటో వైరల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం అవుతోంది. మలేషియాలో దొరికిన చేపకు
అచ్చం మనిషిలాగే నోరు, పళ్ల వరుస, పెదాలు ఉండటంతో దానిని చూసిన
ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. 'ట్రిగ్గర్ ఫిష్' అని పిలిచే ఈ జాతి చేపలు ఎక్కువగా దక్షిణ ఆసియా సముద్రంలో లభిస్తాయని
శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
0 Komentar