Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Fixation of Rate for conducting COVID–19 Test in Private NABL & ICMR approved Labs

Fixation of Rate for conducting COVID–19 Test in Private NABL & ICMR approved Labs

ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అనుమతి
ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్లలో కొవిడ్ పరీక్షలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రభుత్వం నుంచి పంపే నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షకు ధరలు నిర్ణయిస్తూ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి సోమవారం ఆదేశాలు ఇచ్చారు.
ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్లలో ర్యాపిడ్ యాంటీజెన్ ద్వారా పరీక్షలకు 750 రూపాయలకన్నా ఎక్కువ వసూలు చేయరాదని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే ఒక్కో నమూనా పరీక్షకు రూ.2800 ధరను నిర్ధారించింది. ఈ మొత్తంలోనే ర్యాపిడ్ కిట్తో పాటు  పీపీఈ కిట్లు, మానవనరుల వ్యయం ఉంటుందని ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్లకు, ఆస్పత్రులకు స్పష్టం చేసింది. ప్రైవేటు అస్పత్రులు, ల్యాబ్లలో జరిగే పరీక్షలు, వసూలు చేస్తున్న ధరలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
HM&FW Department – COVID-19 –Conducting Rapid Antigen Tests at NABL& ICMR Approved Private Labs–Fixation of Rate for conducting COVID–19 Test in Private NABL & ICMR approved Labs – Permission Accorded- Orders –Issued.
G.O.RT.No. 336 Dated: 27-07-2020.
DOWNLOAD

Previous
Next Post »
0 Komentar

Google Tags